Friday, April 3, 2009

ఓ ప్రియా ప్రియా...

3 comments:

చిలమకూరు విజయమోహన్ said...

beautiful

శేఖర్ పెద్దగోపు said...

మోహన గారు,
మీ ఫోటో లు చూసాకా నాకు చాలా కుళ్ళు గా ఉందండీ. అందమైన లొకేషన్ లలో అంతే అందమైన దృశ్యాలను నేను భందించ లేక పోతున్నానే అని.

నాకు ఆఫీస్ లో నా డెస్క్టాప్ వాల్ పేపర్ కోసం రోజూ నెట్లో మంచి ఇమేజ్ లు వెతుకుతుంటాను. మీ బ్లాగు వచ్చాక ఇక నాకు ఆ అవసరం లేదనిపిస్తుంది.

కొన్ని దృశ్యాలను లాంగ్ షాట్ లో కూడా తీయండి. బావుంటాయి.

మోహన said...

@విజయమోహన్ గారూ
ధన్యవాదాలు.

శేఖర్ గారూ
Thats a very encouraging comment and a very big compliment for me. Thank you.

నిజానికి నేను తీసిన ఫోటోల్లో చాలా కొద్ది శాతం మాత్రం ఇవి. మిగతావి అంత బాగా రాలేదు.

:) మీరు కూడా తీయగలరు. ఫోటోలో బంధించాలి అనుకోకుండా. ఫోటోలో దాచుకోవాలని అపురూపం గా ఆలోచించండి. చెయ్యాలన్న ఉత్సాహం మనకి తోడ్పడుతుంది. ఆతృత కాదు అని నా అభిప్రాయం. నా అనుభవాల వల్ల నాకనిపించింది నేను చెప్పాను. మరోలా అనుకోవద్దు.

ప్రస్తుతం మాక్రో option మీద ఉందండి దృష్ఠి. వీలైనప్పుడు మిగతావి కూడా ట్రై చేస్తాను.