Sunday, April 12, 2009

వేయి కన్నులతో...



వేయి కన్నులతో వేచి చూస్తున్నా...
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం.
కోటి ఆశలతో కోరుకుంటున్నా...
కరుణించి ఆదరించదా నీ స్నేహం.

ప్రాణమే నీకు, కానుకంటున్నా...
మన్నించి అందుకోవ నేస్తమా...!

2 comments:

శేఖర్ పెద్దగోపు said...

ఫోటో చాలా బావుంది.

రాధిక said...

wow...photo..daaniki tagga paata...abhutam anipistunnaayi.manchi happy mood ni istunnaayi.thanks
-radhika