Sunday, July 24, 2011

Bangalore Sky Jul 23, 2011

దోసెడు పచ్చలు... విరివి నీలాలూ...
అలకలు విసుగులు మూతి విరుపుళ్ళు..
తుంటరి జల్లులు కడిగిన ముత్యాలు.. సందె వాకిళ్ళు.
చేలువలు కలువలు జాజులు జ్ఞాపకాలు ఎరుపెక్కె చెక్కిళ్ళు.












Tuesday, July 12, 2011

అనగనగనగా......

అనగనగనగా ఒక రోజు ఒక విమానం కిటికీ లోంచి బెంగుళూరు ఆకాశం ఇలా ఉందట......



ఓ చక్కని సంధ్య - మా బాల్కానీ నుండి...