Thursday, October 22, 2009

అది మేటర్!!


గచ్చులో కన్నం. కన్నంలో....... అది మేటర్!!

లోటకబండ!! :)


రోకలిబండ ని చిన్నప్పుడు తమ్ముడు 'లోటకబండ' అనేవాడు :)

ఓ.... మేఘమాలా...

Notice the dark shadows of the clouds...


ఉరకలై గోదావరీ, ఉరికే నా ఒడిలోనికి...

Wednesday, October 21, 2009