Tuesday, April 28, 2009

పచ్చందనమే పచ్చదనమే...

ఎర్ర పూసల్లాంటి కాయలు...


సముద్రపు రాళ్ళు..

పెబెల్ బీచ్, కారమెల్ బీచ్ లలో కొట్టేసిన రాళ్ళు... :P

Group Photo :D



క్లోజప్.. Say cheese!!!

..Impressions..

ముసలి గులాబీ..

ఈ గాలి.. ఈ నేల..


ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు.. సెలయేరు.....

ఈ మగువలపై పన్నీరు ఎవరు చిలికారూ?



Sunday, April 19, 2009

తోరణం

Welcome!!

Some where out there, I am RED

some where out there, I am RED

అల్పన

Yellow sweet heart

Yellow sweet heart
These yellow grass flowers are very tiny, delicate, odorless and sweet. Usually grown on road side and most often neglected. Unfortunately, for what they are!!

Life of a Bubble


Illusory, momentary yet gracious!

Innocence fades away with time

Innocence fades away with time

!! Twins !!

Twins

Me, ready for a pour down. U ??

Me, ready for a pour down. U??

Sunday, April 12, 2009

నిన్ను తాకి...


నిన్ను తాకి మేనిలా..
వేణువైన వేళలా..
మౌనమే రాగమై సాగనీ.....

వెన్నెలే కురిసెనులే...


వెన్నెలే కురిసెనులే...
వెల్లువై విరిసెనులే...
మల్లెలే మురిసెనులే...
నిన్నే పిలిచెనులే...

Pass it on...


Smile is contagious.
Lets pass this epidemic. :)

వేయి కన్నులతో...



వేయి కన్నులతో వేచి చూస్తున్నా...
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం.
కోటి ఆశలతో కోరుకుంటున్నా...
కరుణించి ఆదరించదా నీ స్నేహం.

ప్రాణమే నీకు, కానుకంటున్నా...
మన్నించి అందుకోవ నేస్తమా...!

..వెలుగులో నీడ..


చీకటిలో నా నీడ నేనేగా..
మరి వెలుతురులో నీవే నా నీడను మోసేవుగా..

రా రా...

ఆకాశ పందిరి

నేనూ ఎరుపే...!


నేనూ ఎరుపే...!
నీవు మండుతావు. నేను విరుస్తాను. అంతే తేడా..

Thursday, April 2, 2009

Deep within

nature is 'simply' complex!